(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 210

॥ శ్రీః ॥
3.210. అధ్యాయః 210
Mahabharata - Vana Parva - Chapter Topics
కౌశికనామకేన ద్విజవరేణ పతివ్రతావచనాద్ధర్మావగతయే ధర్మవ్యాధంప్రతి గమనం ॥ 1 ॥ వ్యాధేన తస్మై నానాధర్మోపదేశః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-210-0x(2478)(24182)
చింతయిత్వా తదాశ్చర్యం స్త్రియా ప్రోక్తమశేపతః।
వినిందన్స ద్విజోఽఽత్మానమాగస్కృత ఇవాబభౌ ॥ 3-210-1(24183)
చింతయానః స ధర్మస్య సూక్ష్మాం గతిమథాబ్రవీత్।
శ్రద్దధానేన వై భావ్యే గచ్ఛామి మిథిలామహం ॥ 3-210-2(24184)
కృతాత్మా ధర్మవిత్తస్యాం వ్యాధో నివసతే కిల।
తం గచ్చాంయహమద్యైవ ధర్మం ప్రష్టుం తపోధనం ॥ 3-210-3(24185)
ఇతిసంచింత్య మనసా శ్రద్దధానః స్త్రియా వచః।
బలాకాప్రత్యయేనాసౌ ధర్ంయైశ్చ వచనైః శుభైః ॥ 3-210-4(24186)
సంప్రతస్థే స మిథిలాం కౌతూహలసమన్వితః।
అతిక్రామన్నరణ్యాని గ్రామాంశ్చ నగరాణి చ ॥ 3-210-5(24187)
తతో జగామ మిథిలాం జనకేన సురక్షితాం।
ధర్మసేతుసమాకీర్ణాం యజ్ఞోత్సవవతీం శుభాం ॥ 3-210-6(24188)
గోపురాట్టాలకవతీం హర్ంయప్రాకారశోభనాం।
ప్రవిశ్య నగరీం రంయాం విమానైర్బహుభిర్యుతాం ॥ 3-210-7(24189)
పణ్యైశ్చ బహుభిర్యుక్తాం సువిభక్తమహాపథాం।
అశ్వై రథైస్తథా నాగైర్యోధైశ్చ బహుభిర్యుతాం ॥ 3-210-8(24190)
హృష్టపుష్టజనాకీర్ణాం నిత్యోత్సవసమాకులాం।
సోఽపస్యద్బహువృత్తాంతాం బ్రాహ్మణః సమతిక్రమన్ ॥ 3-210-9(24191)
ధర్మవ్యాధమపృచ్ఛచ్చ స చాస్య కథితో ద్విజైః।
అపశ్యత్తత్రగత్వా తం సూనామధ్యే వ్యవస్థితం ॥ 3-210-10(24192)
మార్గమాహిపమాంసాని విక్రీణంతం తపస్వినం।
ఆకులత్వాచ్చ క్రేతృణామేకాంతే సంస్థితో ద్విజః ॥ 3-210-11(24193)
స తు జ్ఞాతా ద్విజం ప్రాప్తం సహసా సంభ్రమోత్థితః।
ఆజగామ యతో విప్రః స్థిత ఏకాంతఆసనే ॥ 3-210-12(24194)
వ్యాధ ఉవాచ। 3-210-13x(2479)
అభివాదయే త్వాం భగవన్స్వాగతం తే ద్విజోత్తమ।
అహం వ్యాధో హి భద్రం తే కిం కరోమి ప్రశాధి మాం ॥ 3-210-13(24195)
ఏకపత్న్యా యదుక్తోసి గచ్ఛ త్వం మిథిలామితి।
జానాంయేతదహం సర్వం యదర్థం త్వమిహాగతః ॥ 3-210-14(24196)
శ్రుత్వా చ తస్య తద్వాక్యం స విప్రో భృశవిస్మితః।
ద్వితీయమిదమాశ్చర్యమిత్యచింతయత ద్విజః ॥ 3-210-15(24197)
అదేశస్థం హి తే స్తానమితి వ్యాఘోఽబ్రవీద్ద్విజం।
గృహం గచ్ఛావ భగవన్యది తే రోచతేఽనఘ ॥ 3-210-16(24198)
మార్కండేయ ఉవాచ। 3-210-17x(2480)
బాఢమిత్యేవ తం విప్రో హృష్టో వచనమబ్రవీత్।
అగ్రతస్తు ద్విజం కృత్వా స జగామ గృహం ప్రతి ॥ 3-210-17(24199)
ప్రవిశ్య చ గృహంరంయమాసనేనాభిపూజితః।
`అర్ధ్యేణ చ స వై తేన వ్యాధేన ద్విజసత్తమః' ॥ 3-210-18(24200)
పాద్యమాచమనీయం చ ప్రతిగృహ్య ద్విజోత్తమః।
తతః సుఖోపవిష్స్తం వ్యాధం వచనమబ్రవీత్ ॥ 3-210-19(24201)
కర్మైతద్వై న సదృశం భవతః ప్రతిభాతి మే।
అనుతప్యే భృశం తాత తవ ఘోరేణ కర్మణా ॥ 3-210-20(24202)
వ్యాధ ఉవాచ। 3-210-21x(2481)
కులోచితమిదం కర్మ పితృపైతామహం పరం।
వర్తమానస్య మే ధర్మే స్వే మన్యుం మా కృథా ద్విజ ॥ 3-210-21(24203)
విధాత్రా విహితం పూర్వం కర్మ స్వమనుపాలయన్।
ప్రయత్నాచ్చ గురూ వృద్ధౌ శుశ్రూషేఽహం ద్విజోత్తమ ॥ 3-210-22(24204)
సత్యం వదే నాభ్యసూయే యథాశక్తి దదామి చ।
దేవతాతిథిభృత్యానామవశిష్టేన వర్తయే ॥ 3-210-23(24205)
న కుత్సయాంయహం కించిన్న గర్హే బలవత్తరం।
కృతమన్వేతి కర్తారం పురా కర్మ ద్విజేత్తమ ॥ 3-210-24(24206)
కృషిగోరక్ష్యవాణిజ్యమిహ లోకస్య జీవనం।
దండనీతిస్త్రయో విద్యా తేన లోకో భవత్యుత ॥ 3-210-25(24207)
కర్మ శూద్రే కృషిర్వైశ్యే సంగ్రామః క్షత్రియే స్మృతః।
బ్రహ్మచర్యతపోమంత్రాః సత్యం చ బ్రాహ్మణే సదా ॥ 3-210-26(24208)
రాజా ప్రశాస్తి ధర్మేణ స్వకర్మనిరతాః ప్రజాః।
వికర్మాణశ్చ యే కేచిత్తాన్యునక్తి స్వకర్మసు ॥ 3-210-27(24209)
భేతవ్యం హి సదా రాజ్ఞాం ప్రజానామధిపా హితే।
మారయంతి వికర్మస్థం లుబ్ధా మృగమివేషుభిః ॥ 3-210-28(24210)
జనకస్యేహ విప్రర్షే వికర్మస్థో న విద్యతే।
స్వకర్మనిరతా వర్ణాశ్చత్వారోపి ద్విజోత్తమ ॥ 3-210-29(24211)
స ఏష జనకో రాజా దుర్వృత్తమపి చేత్సుతం।
దండ్యం దండే నిక్షిపతి యథా న గ్లాతి ధార్మికం ॥ 3-210-30(24212)
సుయుక్తచారో నృపతిః సర్వం ధర్మేణ పశ్యతి।
శ్రీశ్చ రాజ్యం చ దండశ్చ క్షత్రియాణాం ద్విజోత్తమ ॥ 3-210-31(24213)
రాజానో హి స్వధర్మేణ శ్రియమిచ్ఛంతి భూయసీం।
సర్వేషామేవ వర్ణానాం త్రాతా రాజా భవత్యుత ॥ 3-210-32(24214)
పరేణ హి హతాన్బ్రహ్మన్వరాహమహిషానహం।
న స్వయం హన్మి విప్రర్షే విక్రీణామి సదా త్వహం ॥ 3-210-33(24215)
న భక్షయామి మాంసాని ఋతుగామీ తథాహ్యహం।
సదోపవాసీ చ తథా నక్తభోజీ సదా ద్విజ ॥ 3-210-34(24216)
అశీలశ్చాపి పురుషో భూత్వా భవతి శీలవాన్।
ప్రాణిహింసారతిశ్చాపి భవతే ధార్మికః పునః ॥ 3-210-35(24217)
వ్యభిచారాననరేంద్రాణాం ధర్మః సంకీర్యతే మహాన్।
అధర్మో వర్తతే చాపి సంకీర్యంతే తతః ప్రజాః ॥ 3-210-36(24218)
భేరుండా వామనాః కుబ్జాః స్థూలశీర్షాస్తథైవ చ।
క్లీబాశ్చాంధాశ్చ బధిరా జాయంతేఽత్యుచ్చలోచనాః ॥ 3-210-37(24219)
పార్థివానామధర్మత్వాత్ప్రజానామభవః సదా।
స ఏష రాజా జనకః ప్రజా ధర్మేణ పశ్యతి ॥ 3-210-38(24220)
అనుగృహ్ణన్ప్రజాః సర్వాః స్వధర్మనిరతాః సదా।
`పాత్యేష రాజా జనకః పితృవద్ద్విజసత్తమ' ॥ 3-210-39(24221)
యేచైవ మాం ప్రశంసంతి యేచ నిందంతి మానవాః।
సర్వాన్సుపరిణీతేన కర్మాణా తోషయాంయహం ॥ 3-210-40(24222)
యే జీవంతి స్వధర్మేణ సంయుంజంతి చ పార్థివాః।
న కించిదుపజీవనతి దాంతా ఉత్థానసీలినః ॥ 3-210-41(24223)
శక్త్యాఽన్నదానం సతతం తితిక్షా ధర్మనిత్యతా।
యథార్హం ప్రతిపూజా చ సర్వభూతేషు వై దయా ॥ 3-210-42(24224)
త్యాగాన్నాన్యత్ర మర్త్యానాం గుణాస్తిష్ఠాంతి పూరుషే।
మృషావాదం పరిహరేత్కుర్యాత్ప్రియమయాచితః ॥ 3-210-43(24225)
న చ కామాన్న సంరంభాన్న ద్వేషాద్ధర్మముత్సృజేత్।
ప్రియే నాతిభృశం హృష్యేదప్రియే న చ సంజ్వరేత్ ॥ 3-210-44(24226)
న ముహ్యేదర్థకృచ్ఛ్రేషు న చ ధఱ్మం పరిత్యజేత్।
కర్మ చేత్కించిదన్యత్స్యాదితరన్న తదాచరేత్ ॥ 3-210-45(24227)
యత్కల్యాణమభిధ్యాయేత్తత్రాత్మానం నియోజయేత్।
న పాపం ప్రతి పాపః స్యాత్సాధురేవ సదా భవేత్ ॥ 3-210-46(24228)
ఆత్మనైవ హతః పాపో యః పాపం కర్తుమిచ్ఛతి।
కర్మ చైతదసాధూనాం వృజినానామసాధుకం ॥ 3-210-47(24229)
న ధర్మోస్తీతి మన్వానాః శుచీనవహసంతి యే।
అశ్రద్దధానా ధర్మస్ తే నశ్యంతి న సంశయః ॥ 3-210-48(24230)
మహాదృతిరివాధ్మాతః పాపో భవతి నిత్యదా।
`సాధుః సన్నతిమానేవ సర్వత్రద్విజసత్తమ' ॥ 3-210-49(24231)
మూఢానామవలిప్తానామసారం భాషితం భవేత్।
దర్శయంత్యంతరాత్మానం దివా రూపమివాంశుమాన్ ॥ 3-210-50(24232)
న లోకే రాజతే మూర్ఖః కేవలాత్మప్రశంసయా।
అపిచేహ మృజాహీనః కృతవిద్యః ప్రకాశతే ॥ 3-210-51(24233)
అబ్రువన్కస్యచిన్నిందామాత్మపూజామవర్ణయన్।
న కశ్చిద్గుణసంపన్నః ప్రకాశో భువి దృశ్యతే ॥ 3-210-52(24234)
వికర్మణా తప్యమానః పాపాద్విపరిముచ్యతే।
న తత్కుర్యాం పునరితి ద్వితీయాత్పరిముచ్యతే ॥ 3-210-53(24235)
కర్మణా యేన కేనాపి పాపాత్మా ద్విజసత్తమ।
ఏవం శ్రుతిరియం బ్రహ్మంధర్మేషు ప్రతిదృశ్యతే ॥ 3-210-54(24236)
పాపని బుద్ధ్వేహ పురా కృతాని
స్వధర్మశీలో వినిహంతి పశ్చాత్।
ధర్మో బ్రహ్మన్నుదతే బ్రాహ్మణానాం
యత్కుర్వతే పాపమిహ ప్రమాదాత్ ॥ 3-210-55(24237)
పాపం కృత్వా హి మన్యేత నాహమస్మీతి పూరుషః।
[తం తు దేవాః ప్రపశ్యంతి స్వస్యైవాంతరపూరుషః] ॥ 3-210-56(24238)
చికీర్షేదేవ కల్యాయణం శ్రద్దధానోఽనసూయకః ॥ 3-210-57(24239)
వసనస్యేవ చ్ఛిద్రాణఇ సాధూనాం వివృణోతి యః।
`అపశ్యన్నాత్మనో దోషాన్స పాపః ప్రేత్య నశ్యతి' ॥ 3-210-58(24240)
పాపం చేత్పురుషః కృత్వా కల్యాణమభిపద్యతే।
ముచ్యతే సర్వపాపేభ్యో మహాభ్రేణేవ చంద్రమాః ॥ 3-210-59(24241)
యథాఽఽదిత్యః సముద్యన్వై తమః సర్వం వ్యపోహతి।
ఏవం కల్యాణమాతిష్ఠన్సర్వపాపైః ప్రముచ్యతే ॥ 3-210-60(24242)
పాపానాం విద్ధ్యధిష్ఠానం లోభమోహౌ ద్విజోత్తమ।
`తస్మాత్తౌ విదుషా విప్ర వర్జనీయౌ విశేషతః' ॥ 3-210-61(24243)
లుబధాః పాపం వ్యవస్యంతి నరా నాతిబహుశ్రుతాః।
అధర్ంయా ధర్మరూపేణ తృణైః కూపా ఇవావృతాః ॥ 3-210-62(24244)
యేషాం పఞ్ పవిత్రాణి ప్రలాపా ధర్మసంశ్రితః।
సర్వం హి విద్యతే తేషు శిష్టాచారః సుదుర్లభః ॥ 3-210-63(24245)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి దశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 210 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-210-1 ఆగోఽపరాధః కృతమననేత్యాగస్కృతః ॥
3-210-7 విమానైః సాప్తభౌమికగృహైః ॥
3-210-10 సూనా వధస్థానం తన్మధ్యే ॥
3-210-16 అదేశస్థం అయోగ్యదేశస్థం ॥
3-210-22 గురూ మాతాపితరౌ ॥
3-210-23 వర్తయే జీవామి ॥
3-210-24 కుత్సా విద్యమానదోషసంకీర్తనం।
గర్హా అవిద్యమానదోషారోపః। పురాకృతం కర్మేతి సంబంధః ॥
3-210-25 లోకః పరలోకః ॥
3-210-30 న గ్లాతి న గ్లాని నయతి ॥
3-210-36 వ్యభిచారాత్స్వైరగతేః ॥
3-210-37 భేరుండాః భయానకాః। ఉరుండాః ఇతి ఖ. థ.ధ. పాఠః ॥
3-210-40 సుపరిణీతేన సాధునా ॥
3-210-41 యే సంయుంజంతి సంయగ్యోగం సేనావినేశం కుర్వంతి తఏవ పార్తివా అన్యే చోరో ఇత్యర్థః ॥
3-210-44 సంరంభాద్భయాత్ ॥
3-210-45 అంత్ విపరీతం స్యాత్ ఇతరత్తాదృశం ద్వితీయం కల్యాణమేవాచరేత్ ॥
3-210-46 పాపః పాపీ ॥
3-210-47 వృజినానాం వ్యసనవతాం ॥
3-210-49 దృతిర్భస్త్రా। ఆధ్యాతః సన్నసారోపి పుష్టో భవేత్ ॥
3-210-51 మృజాహీనః మలినదేహః ॥
3-210-52 మూఢస్వరూపమాహ అబ్రువన్నితి ॥
3-210-53 పాపాత్ ప్రాక్కృతాత్। ద్వితీయాత్కరిష్యమాణాత్ ॥
3-210-54 జపతపస్తీర్థాద్యన్యతమేన యేనకేనచిదపి కర్మణా పాపాత్ పరిముచ్యత్ ఇత్యనుషజ్జ్యతే ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.